Home » fights off
బ్యాంకు దోపిడీకి వచ్చిన దుండగుడికి మహిళా మేనేజర్ చుక్కలు చూపించింది. కత్తితో బెదిరిస్తున్నా భయపడకుండా చిన్న టూల్‌తో పోరాడింది. దీంతో దెబ్బకు అక్కడ్నుంచి పారిపోయాడు దుండగడు.
స్పెయిన్ బుల్ గా పేరు తెచ్చుకున్న స్టార్ టన్నిస్ ప్లేయర్ రఫెల్ నాదల్ కెరీర్లో 19వ గ్రాండ్ స్లామ్ టైటిల్ దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన 2019 యూఎస్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్స్ లో అద్భుత ప్రదర్శన చేసి డానిల్ మెద్వదేవ్‌పై విజయం సాధించాడు