-
Home » FII Investors
FII Investors
ట్రంప్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్ రయ్.. రయ్.. జస్ట్ 15 నిమిషాల్లోనే ఏకంగా రూ. 13 లక్షల కోట్లు.. ఇన్వెస్టర్లు ఫుల్ ఖుషీ..!
February 3, 2026 / 12:24 PM IST
Stock Market : భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం (ఫిబ్రవరి 3) సెషన్లో రికార్డు స్థాయిలో లాభాల్లో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 2 వేల పాయింట్లకుపైగా లాభాల్లో దూసుకుపోతోంది.