Fiji Airways

    ఎమర్జెన్సీ అలర్ట్ : బోయింగ్ 737 విమానాలు ఆపేయండి

    March 13, 2019 / 06:39 AM IST

    బోయింగ్ 737 మ్యాక్స్‌లను నిలిపివేయాలని డీజీసీఏ హుకుం జారీ చేసింది. మార్చి 13వ తేదీ బుధవారం సాయంత్రం 4గంటలకల్లా విమానాలన్నింటినీ నిలిపి వేయాలని ఆయా విమాన కంపెనీలను ఆదేశించింది. దీంతో సర్వీసులను నిలిపివేస్తున్నట్లు స్పైస్ జెట్ ప్రకటించింది.

10TV Telugu News