Home » File Nominations
లోక్‌సభ మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ తుది దశకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ గడువు మార్చి 25వ తేదీ సోమవారంతో ముగియనుంది. దీనితో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు కానున్నాయి. ఇదిలా ఉంటే రైతులు కూడా క్యూ కట్టారు నామినేషన్లు