-
Home » filed a petition
filed a petition
ఛాన్స్ ఇస్తే ఇంట్లోనే : స్ట్రాంగ్ రూంలకు నా తాళం వేస్తా – ఈసీకి ధర్మపురి లేఖ
April 15, 2019 / 10:58 AM IST
నిజామాబాద్ BJP MP అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు. ఈవీఎంలు – వీవీ ప్యాట్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలకు తన సొంత తాళం వేసుకునే అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈసీకి లేఖ రాశారు. ఏప్రిల్ 15వ తేదీ రాష్ట్ర సీఈవో రజత్ కుమార్ను కలిస�