files Nominations

    మంచి ముహూర్తం : ఏపీలో నామినేషన్ల జోరు

    March 21, 2019 / 03:58 PM IST

    ఏపీలో నామినేషన్ల సందడి జోరుగా సాగుతోంది. మంచిరోజు కావడంతో మార్చి 21వ తేదీ గురువారం ప్రధాన పార్టీల్లోని హేమాహేమీలు నామినేషన్లు దాఖలు చేశారు. మంచి ముహూర్తం ఉండటంతో మార్చి 22వ తేదీ శుక్రవారం మరికొంతమంది నామినేషన్లు వేసే అవకాశం ఉంది. గడువు దగ్�

10TV Telugu News