-
Home » Film Federation of India
Film Federation of India
Oscar : ఈసారి ఇండియా నుంచి ఆస్కార్‌కు అధికారిక ఎంట్రీ.. ఏ సినిమానో తెలుసా?
September 27, 2023 / 02:11 PM IST
అనేక సినిమాలు పోటీ పడగా ఇండియా నుంచి ఆస్కార్ కు '2018' సినిమా అధికారిక ఎంట్రీ సాధించింది. ఫిలిం ఫెడరేషన్ అఫ్ ఇండియా(Film Federation of India) ఈ విషయాన్ని తాజాగా ప్రకటించింది.