Home » Film Industry Issues
గత కొన్ని రోజులుగా తెలుగు సినీ పరిశ్రమ గడ్డు కాలం ఎదుర్కుంటుండటంతో సినీ పెద్దలు ఇటీవల వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా నేడు జూన్ 25న మధ్యాహ్నం 3.00 గంటలకు సినీ సమస్యలపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది.
సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని అంశాలు వివరించారు చిరంజీవి. టిక్కెట్ల వ్యవహారం, థియేటర్ యజమానుల ఇబ్బందులు, సినీ కార్మికుల కష్టాలతోపాటు ఇండస్ట్రీ...