Home » film industry workers
సినీ కార్మికులకు మెగాస్టార్ చిరంజీవి గుడ్ న్యూస్ చెప్పారు. ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’ (సీసీసీ) ద్వారా సినీ కార్మికులకు ఉచితంగా కొవిడ్-19 టీకా ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని చిరంజీవి తెలిపారు.