Film Making Studio

    Allu Studios: అల్లు వారి స్టూడియో.. తెరుచుకునేది అప్పుడేనా..?

    September 23, 2022 / 11:45 AM IST

    టాలీవుడ్ లెజెండరీ కమెడియన్ అల్లు రామలింగయ్య జయంతిని పురస్కరించుకుని అల్లు ఫ్యామిలీ గతంలో ఓ భారీ అనౌన్స్‌మెంట్ చేసిన సంగతి తెలిసిందే. ‘అల్లు స్టూడియోస్’ పేరిట ఓ ఫిల్మ్ మేకింగ్ స్టూడియోను హైదరాబాద్‌లో నిర్మించబోతున్నట్లు వారు ప్రకటించార�

10TV Telugu News