Home » Film Nagar Daiva Sannidhanam
ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం ఛైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ నేపథ్యంలో దైవ సన్నిధానంలో జరుగుతున్న ప్రత్యేక పూజా కార్యక్రమాలపై మోహన్ బాబు ప్రెస్ మీట్లో మాట్లాడారు.