Home » Film name
వాల్మీకి టైటిల్‌పై తలెత్తిన వివాదానికి సినిమా యూనిట్ తెరదించింది. సినిమా పేరును గద్దలకొండ గణేష్‌గా మార్చింది. బోయ సామాజిక వర్గం నుంచి నిరసన వ్యక్తం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. ఈ సినిమా మారిన టైటిల్‌తో సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారం