Home » film Releases
ఒకప్పుడు హీరోలు సంవత్సరానికి నాలుగైదు సినిమాలు చేసేవాళ్లు. కానీ ఇప్పుడు టెక్నికాలిటీస్ తో పాటు స్కేల్, లెవల్, గ్రాండియర్ పెరిగిపోవడంతో బాగా టైమ్ తీసుకుని సినిమాలు చేస్తున్నారు..
చిన్న సినిమాల సీజన్ అయిపోయింది. అసలు ఆడియన్స్ ధియేటర్లకు వస్తారో లేదో, అని భయపడుతూ ఉన్న మేకర్స్ కి అఖండ 100కోట్ల కలెక్షన్లతో అదిరిపోయే సక్సెస్ ఇచ్చింది.
కొవిడ్ తర్వాత కోలీవుడ్ లో విజయ్ మాస్టర్, రజనీ అన్నాత్తే సినిమాలే కమర్షియల్ హిట్ కొట్టాయి. అయితే ఈ సినిమాలు తమిళ్ ఆడియెన్స్ కు తప్ప మిగిలిన వారికి పెద్దగా కనెక్ట్ కాలేదు.
ఈ వారం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, అద్భుతం.. బాలీవుడ్ నుండి ధమాకా, సినిమా క్యాష్, పొన్ మాణిక్యవేల్, చురులీ, ది మైండ్ ఎక్స్ ప్రెస్ సీజన్ 2, యువర్ హానర్ సీజన్ 2, టైగర్ కింగ్ సీజన్ 2 సందడి చేస్తుండగా వచ్చే వారం కూడా తగ్గేదేలే అంటున్నాయి ఓటీటీలు.
మొన్నటి వరకు కరోనా సెకండ్ వేవ్ తో సినిమాలకి బయటకొచ్చే ముహుర్తాలు దొరకలేదు. ఇప్పుడు విడుదల చేసేందుకు పరిస్థితిలు అనుకూలించినా అందరూ కలిసి ఏ పండగకో ముహూర్తం పెట్టుకున్నారు.