Home » Film Songs
హైదరాబాద్ : ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కోపం వచ్చింది. ప్రస్తుతం హీరోయిన్లు వేసుకుంటున్న డ్రెస్‌లపై బాలుకు చీదరొచ్చింది. ఏంటా డ్రెస్‌లు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్లు వేసుకుంటున్న డ్రెస్‌లపై ఈ సింగర్ చేసిన కామెంట్స్‌పై టా�