Film unit given crazy update from NTR30..

    NTR: NTR30 నుంచి క్రేజీ అప్డేట్ ని ఇచ్చిన చిత్ర యూనిట్..

    October 31, 2022 / 03:25 PM IST

    ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "NTR30". సినిమా అనౌన్స్ చేసి ఇప్పటికి చాలా రోజులు అవుతున్నప్పటికీ, ఇంకా సెట్స్ పైకి వెళ్లకపోవడంతో.. ఈ మూవీ ఆగిపోయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో చిత్ర యూనిట్ ఆ వార్తల్లో నిజ�

10TV Telugu News