Home » Final Answer Key
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మే 14న JEE మెయిన్ పేపర్-2 పరీక్షకు సంబంధించిన ఫైనల్ ఆన్సర్ ‘కీ’ ని విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ ‘కీ’ ని అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. NTA జాతీయస్థాయి విద్యాసంస్థల్లో B.Arch, B.Planning కోర్సుల్లో ప్�