Home » Final Trial
Corona vaccine : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ మరికొద్ది రోజుల్లోనే భారత ప్రజలకు అందనుంది. ఇప్పటికే పలు వాక్సిన్లు ఆఖరి దశ ప్రయోగాల్లో ఉన్నాయి. ఫైజర్, ఆస్ట్రజెనికా ఆక్స్‌ఫర్డ్, స్పుత్నిక్, కొవాగ్జిన్ వంటి వాక్సిన్లు రేస్‌లో ముం
జాన్సన్ & జాన్సన్ కంపెనీ తయారు చేస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ చివరి దశ ప్రారంభం అయ్యింది. ఈ వ్యాక్సిన్ ఒక్క డోసు ఇస్తే చాలు కరోనా నివారణ అవుతుందని చెబుతున్నారు. అభివృద్ధి చేయబడుతున్న, చేసిన చాలా టీకాలకు రెండు డోసులు వెయ్యాల్సిన అవసరం ఉంద�