Finally married

    Live-in relation: 20 ఏళ్లుగా వృద్ధజంట సహజీవం.. గ్రామప్రజలంతా కలిసి..

    July 16, 2021 / 04:30 PM IST

    ఆయన వయసు 60.. ఆమెకి 55 ఏళ్ళు.. ఇద్దరూ కలిసి ఇరవై ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన ఈ ఇద్దరూ అదే ఊళ్ళోనే వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇరవై ఏళ్ల సహజీవనానికి గుర్తుగా వీరికి 13 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఈ ఇరవై ఏళ్లుగా ఊళ్ళో ప్�

10TV Telugu News