-
Home » finally with remorse
finally with remorse
Rape Attempt: వృద్ధురాలిపై ఆత్యాచారయత్నం, హత్య.. ప్రశ్చాత్తాపంతో చివరికి..
June 9, 2021 / 03:22 PM IST
కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ వ్యక్తి ఓ వృద్ధురాలిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో హతమార్చి కేసును తప్పుదోవ పట్టించేలా సీన్ క్రియేట్ చేయాలని ప్రయత్నించాడు. చివరికి పోలీసులు ఎలాగైనా ఈ కేసులో నిందితులను బయటకు లాగుతారని భావి