Home » Financial District
నానక్‌రాం గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లో వన్ వే అమలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. రద్దీ పెరుగుతున్నందున అక్టోబర్ 10 నుంచి అమలు చేయనున్నట్లు సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. రోడ్లపై చిరు వ్యాపారులు తిష్ట వేసినా, వా�