Home » financial market
బ్రిటన్ ప్రధాన మంత్రి లిజ్ ట్రస్ క్షమాపణలు చెప్పారు. గత నెల మినీ బడ్జెట్లో ఆర్థిక చర్యల ప్రకటన మార్కెట్లను భయాందోళనలకు గురిచేసిన తర్వాత ఆమె ప్రభుత్వం "తప్పులు చేసిందని" అంగీకరించింది. కానీ నేను తప్పులను సరిదిద్దుతానని ఆమె చెప్పింది.