Home » Financial Problem
డాక్టర్ శ్రీనివాస్ చాలా మంచి వ్యక్తి. తల్లిని, భార్యను, ఇద్దరి పిల్లలను హత్య చేశాడంటే మేము నమ్మలేకపోతున్నాం. 25 సంవత్సరాల నుంచి శ్రీనివాస్ తో మాకు మంచి అనుబంధం ఉంది.
కరోనా మహమ్మారి మనుషుల ప్రాణాలను హరించడమే కాదు.. ఆర్ధికంగా కూడా తీవ్రంగా దెబ్బ తీస్తుంది. వృత్తి వ్యాపారులు, రోజు వారి కూలి చేసుకొని జీవనం సాగించే వారి జీవితాలు కరోనా కారణంగా ఛిద్రమయ్యాయి.
విజయవాడ తండ్రి, కూతుళ్లది ఆత్మహత్యా..? హత్యా..? కావాలనే వాళ్లను అడ్డు తొలగించారా..? ఇద్దరినీ చంపేసి డ్రామాకు తెరలేపారా..? ఇప్పుడివే ప్రశ్నలు విజయవాడ పోలీసులను వేదిస్తున్నాయి.