-
Home » Find My Feature
Find My Feature
భారతీయ యూజర్ల కోసం జియోట్యాగ్ ఎయిర్ బ్లూటూత్ ట్రాకర్.. స్పెసిఫికేషన్లు, ధర ఎంతంటే?
July 10, 2024 / 05:43 PM IST
భారత మార్కెట్లో జియోట్యాగ్ ఎయిర్ జియోమార్ట్, రిలయన్స్ డిజిటల్, అమెజాన్ ఇండియాలో ప్రారంభ ధర రూ. 1,499కు అందుబాటులో ఉంది. ఈ డివైజ్ మొత్తం బ్లూ, గ్రే, రెడ్ అనే 3 కలర్ ఆప్షన్లలో వస్తుంది.