Fine For Taking

    రూ. 10ల కోసం కక్కుర్తి..వ్యాపారికి రూ. 2.45 లక్షల జరిమానా..

    August 27, 2020 / 12:24 PM IST

    కేవలం రూ.10 రూపాయలకు పడిన కక్కుర్తి కాస్తా..ఏకంగా రెండున్నర లక్షల రూపాయలు వదిలించుకోవాల్సి వచ్చింది ఓ వ్యాపారికి. ఆ చార్జీలని ఈ చార్జీలని కష్టమర్ల దగ్గర అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు వ్యాపారులు. ముఖ్యంగా ఫుడ్స్ విషయంలో ఇది జరుగుతోంది. ఓ ఐస్

10TV Telugu News