Home » fine grain
Farmers suffering : సన్నధాన్యం విక్రయం కోసం రైతులు కష్టాలు పడుతున్నారు. సూర్యపేట జిల్లాలో టోకెన్ల కోసం ఉదయం నుంచే కిలో మీటర్ల కొద్దీ బారులు తీరారు. టోకెన్ల కోసం గంటల తరబడి క్యూలైన్లలో మహిళా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నేరేడుచెర్ల, పాలకవీడు మండల వ్యవస