Home » fine of Rs 1000
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకపోతే కనీసం వెయ్యి రూపాయల జరిమానా విధించనున్నారు.