Finger Millet cultivation

    Finger Millet Cultivation : రాగిసాగుకు మేలైన రకాల ఎంపికతోనే అధిక దిగుబడి

    July 23, 2023 / 10:50 AM IST

    ఖరీఫ్ లో వర్షాధారంగా, రబీలో ఆరుతడి పంటగా రాగిని సాగుచేసుకుంటారు.  గతంలో రాగుల దిగుబడి, రేటు రెండూ తక్కువగా వుండేవి. రైతుకు లభించే గిట్టుబాటు ధరకూడా అంతంత మాత్రంగా వుండేది. కానీ ఇప్పుడు అందుబాటులోకొచ్చిన కొత్త రకాలు ఎకరానికి 16 నుండి 18 క్వింటా�

10TV Telugu News