Home » Finishes Sensor Formalities
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం చిత్రలహరి. ఈ టైటిల్ ప్రకటించిన రోజు నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.