Home » fire accdient
పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని తాడేపల్లిగూడెం సమీపంలో గల కడియద్ద వద్ద బాణాసంచా గోడౌన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో నలుగురు సజీవదహనం కాగా పదిమందికి గాయాలయ్యాయి.
రష్యాలోని కోస్ట్రోమా నగరంలోని ఓ కేఫ్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది మరణించగా, పలువురికి తీవ్రగాయాలైనట్లు అక్కడి అధికారులు తెలిపారు.
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి ట్రక్కును ఢీకొంది. దీంతో బస్సులో మంటలు చెలరేగడంతో 10 మంది ప్రయాణికులు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
థాయ్‌లాండ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని బ్యాంకాక్‌కు ఆగ్నేయంగా ఉన్న చోన్బురి ప్రావిన్స్‌లోని నైట్ క్లబ్లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
Five dead, four Critically injured in an explosion inside a factory : పశ్చిమ బెంగాల్ లో ఈ రోజు భారీ పేలుడుసంభవించింది. మల్డా జిల్లాలోని సుజాపూర్ పారిశ్రామిక వాడలోని ఒక రీ సైక్లింగ్ కర్మాగారంలో గురువారం ఉదయం 11 గంటల సమయంలో పేలుడు సంభవించటంతో ఐదుగురు మరణించారు. మరో నలుగురికి తీవ్ర గాయా