Home » Fire Accident in Delhi
ఢిల్లీలోని గోకుల్ పురి ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గుడిసెలు ఉన్న ప్రాంతంలో.. అర్థరాత్రి మంటలు అంటుకున్నాయి. 30 గుడిసెలు తగలబడిపోయాయి. ఏడుగురు సజీవ దహనమైనట్టు సమాచారం.