Home » Fire accident in paper plates unit
చిత్తూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు సజీవదహనమయ్యారు.