Home » Fire Accident In Srikalahasti Temple
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో జరిగిన చొక్కాని ఉత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. చొక్కాని దీపోత్సవంలో మంటలు చెలరేగాయి. అవి భారీగా ఎగిసిపడ్డాయి.