Fire Blight :

    Fire Blight : యాసంగి వరిలో అగ్గితెగులు నివారణ చర్యలు!

    February 4, 2023 / 02:51 PM IST

    ఈనిక దశలో మెడపైన నల్లని మచ్చలు ఏర్పడి కంకులలోని పోషకాలు అందకపోవడం వలన మెడలు విరిగి వ్రేలాడతాయి. గింజలు తాలుగా మారతాయి. అందువలన ఈ తెగులును మెడవిరుపు తెగులు అనికూడా అంటారు. కొన్ని సార్లు గింజలు ఏర్పడినా వాటిని మర ఆడించినప్పుడు నూక శాతం ఎక్కు�

10TV Telugu News