-
Home » Fire Incident In Thailand
Fire Incident In Thailand
Fire Incident In Thailand: థాయ్‌లాండ్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం.. 13 మంది సజీవదహనం
August 5, 2022 / 11:04 AM IST
థాయ్‌లాండ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని బ్యాంకాక్‌కు ఆగ్నేయంగా ఉన్న చోన్బురి ప్రావిన్స్‌లోని నైట్ క్లబ్లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి.