Home » Fire Officer
కరీంనగర్లో కారు బావిలో పడిన ఘటనలో హృదయం ద్రవించే విషయం వెలుగులోకి వచ్చింది.
బోయిన్ పల్లిలో ప్రముఖ స్కూళ్లలో ఒకటైన Delhi Public School లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 2020, సెప్టెంబర్ 09వ తేదీ బుధవారం సాయంత్రం పాఠశాల అడ్మిన్ బ్లాక్ లో మంటలు చెలరేగాయి. ఈ గదిలో కంప్యూటర్లు, పాఠశాలకు సంబంధించిన రికార్డులున్నాయి. మంటల ధాటికి అవన్నీ కాలి