Home » fire
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. ఈ కాల్పుల్లో ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
ఉగాది తరువాత ఉద్యమం ఉగ్రరూపం ఏంటో చూపిస్తాం..డెడ్‌లైన్ ఫిక్స్..కౌంట్‌డౌన్ స్టార్ట్.. అంటూ తెలంగాణ మంత్రులు కేంద్ర ప్రభుత్వానికి ఇంటిమేషన్ ఇచ్చారు. ఢిల్లీలో ఉద్యమానికి TRS రెడీ.
ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉడ్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న పార్కింగ్ స్టాండ్ లోని ఉన్న ఓ ప్రైవేట్ బస్ మంటలు ఒక్క సారిగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది బస్సులు దగ్థమయ్యాయి.
రైతుబంధు ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని చెప్పారు. నిరూపించలేకపోతే మీరు రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు.
హైదరాబాద్ నాంపల్లి లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. నాంపల్లి రైల్వే స్టేషన్ ముందు చేతక్ పై వచ్చిన సజ్జాత్ అలీ ఖాన్ అనే వ్యక్తిని ట్రాఫిక్ పోలీసులు చెక్ చేశారు.
ముంబైలోని BMW కార్ల గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 45 వాహనాలు పూర్తిగా దగ్థమైపోయాయి.
బురిండీలోని జైలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 38మంది ఖైదీలు సజీవ దహనమయ్యారు. మరో 60మంది తీవ్రంగా గాయపడ్డారు.
మెదక్ కలెక్టర్‌పై ఈటల రాజేందర్ భార్య జమున ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము భూములు ఆక్రమించుకున్నామని కలెక్టర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పటమేంటీ? ఆయనపై కేసు పెడతాం అన్నారు జమున.
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్ లో మంటలు చెలరేగాయి. శ్రీకాకుళంలోని రవిశంకర్ సినిమా థియేటర్లో ఈ ఘటన జరిగింది.
నాగాలాండ్‌లో ఉగ్రవాదులనుకుని కూలీలపై భారత ఆర్మీ బలగాలు కాల్పులు జరిపారు. శనివారం సాయంత్రం మోన్ జిల్లాలో జరిగిన కాల్పుల ఘటనలో కనీసం 11 మంది పౌరులు మృతి చెందారు.