Home » FireTv
నాలుగు సంవత్సరాల విభేదాలను టెక్ దిగ్గజాలు గూగుల్, అమెజాన్‌లు పక్కనబెట్టి కలిసిపోయాయి. వ్యాపార లావాదేవీల్లో భాగంగా చర్చలు జరిపిన రెండు సంస్థలు చర్చలు సఫలం కావడంతో కలిసిపోయినట్లు ఉమ్మడి ప్రకటను విడుదల చేశాయి. వీరి కలయికతో యూట్యూబ్ ఇకపై �