-
Home » Fireworks unit
Fireworks unit
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు మృతి.. 40మందికిపైగా గాయాలు
April 21, 2026 / 06:15 PM IST
Explosion At Fireworks unit in Kerala : కేరళ రాష్ట్రం త్రిస్సూర్‌లోని ఓ బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. త్రిస్సూర్ లోని పూరం వేడుక కోసం ముండతికోడ్‌లో నిల్వ ఉంచిన బాణసంచా కేంద్రంలో ఈ ప్రమాదం జరిగింది.