Home » Firoz Khan
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నిషేదాజ్ఞలు అమల్లో ఉండటంతో ఎవరూ బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో సమాజ్ వాదీ పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ వినూత్నంగా ఆలోచించార