Home » First Aid For Poisoned Cattle :
లేత జొన్న ఆకులను మేసిన వశువులు సైనైడ్ ప్రభావానికి గురైనప్పుడు దీనికి విరుగుడుగా సోడియం నైటేట్, సోడియం థయాసల్ఫేట్ ద్రావణాలను వాడాలి మరియు పౌడర్ చార్మోల్ను త్రాగించాలి.