-
Home » First Aid Kit
First Aid Kit
ఈ జాగ్రత్తలు పాటిస్తే దీపావళి బాణసంచా కాల్చే సమయంలో ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు !
November 2, 2023 / 11:45 AM IST
Diwali Safety Tips: బాణా సంచాల కాల్చే సమయంలో ముంస్తుగా ఒక బకెట్ తో నీళ్ళు సిద్ధంగా పెట్టుకోవాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మంటలు వ్యాపించినప్పుడు వాటిని ఆర్పేందుకు నీరు అవసరమౌతుంది. మండే పదార్థాలకు దూరంగా బహిరంగ ప్రాంతాన్ని ఎంచుకోవాలి.