Home » First Apple Offline Stores
First Apple Offline Stores : ఆపిల్ (Apple) భారత మార్కెట్లో మొదటి రిటైల్ స్టోర్ (First Retail Store) ఏప్రిల్ 18న లాంచ్ కానుందని వెల్లడించింది. మొదటి (Apple BKC) స్టోర్ బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ డ్రైవ్ (Jio World Drive) మాల్లో ప్రారంభించనుంది.