-
Home » First blind IAS officer
First blind IAS officer
కళ్లు లేకుంటేనేం.. కల నెరవేర్చుకుంది: తొలి అంధ మహిళా ఐఏఎస్ ఆఫీసర్
October 15, 2019 / 01:39 AM IST
‘అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత సత్యమో.. పోరాడిన ప్రతి వ్యక్తి గెలుస్తారనేది అంతే సత్యం’. తన బతుకులో చీకట్లు ఉన్నాయని నిరాశపడని ఓ యువతి భారతదేశపు మొట్టమొదటి అంధ ఐఎఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. కళ్లు, కాళ్లు చక్కగా ఉండి ఏమీ చే