-
Home » First-Born
First-Born
లాక్ డౌన్ : 6 కి.మీ నడిచివెళ్లి పుట్టిన మనవడిని కిటికీ అద్దం నుంచి చూసిన తాత
April 8, 2020 / 07:09 PM IST
అమెరికాలోని మిచిగాన్‌లో ఒక వ్యక్తి ఆరు కిలోమీటర్లకు పైగా నడిచి వెళ్లి, తన నవజాత మనవడిని గాజు కిటికీ ద్వారా చూశాడు.