Home » First Bullet train
పూర్తి కారిడార్ కార్యకలాపాలు 2029 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
మహారాష్ట్రలో ఏడు కిలోమీటర్లు సముద్రం గుండా వెళుతుందని, ఈ లైనులో 12 రైల్వే స్టేషన్లు నిర్మించనున్నట్లు తెలిపారు. ఇందులో ఎనిమిది గుజరాత్లో, నాలుగు మహారాష్ట్రలో ఉంటాయన్నారు.
2026 నాటికి తొలి బుల్లెట్ ట్రైన్