First car

    కొత్త కారు కొన్నప్పుడు కూడా ఇంత ఆనందంగా లేను: సోనూ సూద్

    August 21, 2020 / 10:49 AM IST

    లాక్‌డౌన్ సమయంలో బాలీవుడ్ నటుడు సోనుసూద్ వలస కార్మికులకు మరియు నిస్సహాయ ప్రజలకు మెస్సీయగా మారిపోయాడు. అనేక రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులను వారి ఇళ్లకు తిరిగి తీసుకుని రావడానికి సహాయం చేశాడు. అదే సమయంలో, సోనూ సోషల్ మీడియాలో ప్రజలత

10TV Telugu News