Home » first coronavirus death
ఉత్తర ప్రదేశ్ లోని మధుర జిల్లాలోని బృందావనంలో జిల్లా కలెక్టర్ కళ్ల జోడును ఒక కోతి ఎత్తుకెళ్లింది. చివరికి కోతి ఫ్రూటీ కూల్ డ్రింక్ ఇచ్చాక అది కళ్లజోడు తిరిగి ఇచ్చింది.
దక్షిణకొరియాలో ప్రాణాంతక వైరస్ సోకి ఒకరు మృతిచెందారు. కొరియాలో కరోనా సోకి మృతిచెందడం ఇదే మొదటిదిగా అక్కడి అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లు రెట్టింపు స్థాయిలో వ్యాపిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని షిన్చోంజ�