Home » First Covid Case
చైనాలోని వుహాన్కు చెందిన ఒక అకౌంటెంట్ కి కోవిడ్-19 సోకిన మొదటి వ్యక్తి అని ఇప్పటివరకు అందరూ భావిస్తున్నారు. డిసెంబర్-16న మొట్టమొదటి కోవిడ్ కేసు రిపోర్ట్ చేయబడింది.