Home » first DSP
బీహార్‌లో తొలిసారిగా ఓ ముస్లిం DSPగా ఎంపికై రికార్డు క్రియేట్ చేశారు. బీహార్ లోని గోపాల్‌గంజ్ జిల్లాలో హతువాకు చెందిన 27 ఏళ్ల రజియా సుల్తాన్ DSPగా ఎంపికయ్యారు.