FIRST FORIGNER

    చైనాని వణికిస్తున్న వైరస్ బారినపడ్డ భారతీయురాలు

    January 19, 2020 / 01:35 PM IST

    ప్రాణాంతకమైన నిమోనియాకు కారణమవుతున్న కరోనా వైరస్‌ ప్రస్తుతం చైనాను వణికిస్తోంది. ఇప్పటివరకు పదుల సంఖ్యలో ప్రజలు వుహాన్‌ నగరంలో ఈ వైరస్‌ బారిన పడగా, ఇప్పటివరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పుడు 45ఏళ్ల భారతీయ స్కూల్ టీచర్ ప్రీతీ మహేశ�

10TV Telugu News